కన్నడ స్టార్ యష్‌కు హైకోర్టులో ఊరట

కన్నడ స్టార్ యష్‌కు హైకోర్టులో ఊరట

కన్నడ స్టార్ యష్‌కు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు 6 అసెస్‌మెంట్ సంవత్సరాలకు(2013-14 నుంచి 2018-19వరకు) సెక్షన్ 153C కింద IT శాఖ జారీ చేసిన నోటీసులను కొట్టేసింది. ఈ చర్యను తప్పుబట్టిన కోర్టు.. ఈ నోటీసులు చట్టబద్ధంగా చెల్లవని పేర్కొంది. గతంలో హోంబలే కన్‌స్ట్రక్షన్స్‌కు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా యష్ నివాసంలో IT శాఖ సోదాలు నిర్వహించింది.