వివాదాస్పద స్థలాల్లో ప్రతిష్ఠించవద్దని గణేష్‌ను ప్రతిష్టించొద్దు: CP

KMM: గణేష్ విగ్రహాలను రహదారిలో కాని వివాదాస్పద స్థలాల్లో ప్రతిష్ఠించవద్దని CP సునీల్ దత్ అన్నారు. శనివారం ఖమ్మంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో CP సమావేశమయ్యారు. గణేష్ మండపాల జియో ట్యాగింగ్ కోసం నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని చెప్పారు. ఏదైనా పెద్ద కార్యక్రమం అన్నదానం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లు ఉంటే ముందుగా పోలీసులకు తెలియజేయాలన్నారు.