బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా సత్య ప్రకాష్ ఏకగ్రీవం

బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా సత్య ప్రకాష్ ఏకగ్రీవం

ELR: నూజివీడు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఇందుపల్లి సత్య ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసోసియేషన్ హాల్లో గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్‌గా రాణి మేకల సత్యనారాయణ, సెక్రటరీగా హరిబాబు, జాయింట్ సెక్రటరీ తేజ చంద్, ట్రెజరర్ అక్కినేని వెంకట రమాకుమారి, లైబ్రరీయన్ రామినేని రామకృష్ణ‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.