యూరియా కొరతపై 9న అన్నదాత పోరు

యూరియా కొరతపై 9న అన్నదాత పోరు

VSP: యూరియా కొరత, ఇతర రైతాంగ సమస్యలపై కూటమి ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ వైసీపీ ఈ నెల 9న 'అన్నదాత పోరు' పేరుతో నిరసన కార్యక్రమం చేపడుతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు శనివారం ఆవిష్కరించారు.