వేర్వేరు అగ్ని ప్రమాదాలు.. రూ.5.9లక్షల ఆస్తి నష్టం

వేర్వేరు అగ్ని ప్రమాదాలు.. రూ.5.9లక్షల ఆస్తి నష్టం

NTR: వేర్వేరు ఘటనలో చెత్తకు నిప్పు అంటుకుని జరిగిన అగ్ని ప్రమాదాల్లో లక్షల విలువైన ఆస్తి నష్టం సంభవించినట్లు అగ్ని మాపక శాఖాధికారి శివారెడ్డి తెలిపారు. ఆలోకం వేణుకు చెందిన 1.37ఎకరాల సుబాబుల్ తోట, గుదే వెంకటేశ్వరరావుకు చెందిన 0.5 సెంట్ల సుబాబుల్ తోట అగ్నికి ఆహుతయ్యాయి. వెంకటేశ్వరరావుకు చెందిన 2.5 ఎకరాల మొక్కజొన్నతో పాటు మొత్తం రూ.5.9 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపారు.