ఈనెల 31న కోదాడకు మందకృష్ణ

ఈనెల 31న కోదాడకు మందకృష్ణ

SRPT: ఈ నెల 31న కోదాడలోని RSV ఫంక్షన్ హాల్లో MRPS వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మహాసభ నిర్వహిస్తున్నట్లు ఎండి. హమద్ తెలిపారు. వికలాంగులకు రూ.6000, వృద్ధులు,వితంతువులు, ఒంటరి మహిళలు,నేత, గీత,బీడీ కార్మికులకు రూ.4000, పూర్తి అంగవైకల్యం ఉన్నవారికి రూ.15000 ఇవ్వాలని డిమాండ్ చేయనున్నామన్నారు. ఈ సభకు పెన్షనర్లు పెద్దఎత్తున హాజరు కావాలని కోరారు.