డ్రైనేజీ పూడికలు తీయించండి

అన్నం పేట పంచాయితీలో గత ఆరు నెలలుగా డ్రైనేజీల పూడిక తీయకపోవడంతో అనారోగ్యానికి గురవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. దోమలు పెరిగిపోయి జ్వరాలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత స్థాయి అధికారులు గ్రామాల్లో పర్యటించి పూడిక తీయాల్సిందిగా గ్రామస్తులు వేడుకుంటున్నారు.