VIDEO: ఆపరేషన్ సింధూర్‌కు మద్దతుగా ర్యాలీ

VIDEO: ఆపరేషన్ సింధూర్‌కు మద్దతుగా ర్యాలీ

ప్రకాశం: గిద్దలూరులో ఉగ్రవాదులను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌కు మద్దతు శుక్రవారం జీవన్ జ్యోతి డిగ్రీ కళాశాల NCC విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదులను ఏరివేస్తున్న ఆర్మీకి సెల్యూట్ తెలిపారు. ఉగ్రవాదులు అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధంలో అవసరమైతే తమ సేవలు అందించేందుకు కూడా సిద్ధమని అన్నారు