మండలంలో పోలీస్ యాక్ట్-30 అమలు

మండలంలో పోలీస్ యాక్ట్-30 అమలు

NRPT: గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఊట్కూర్ మండలంలో పోలీస్ యాక్ట్-30, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ర్యాలీలు, బహిరంగ సభలు, మీటింగ్లకు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆయన సూచించారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.