ఆసిఫాబాద్ జిల్లాలో 3 విడతల్లో ఎన్నికలు
ASF: జిల్లాలోని 335 పంచాయతీలకు 3 విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. 114 జీపీలకు మొదటి విడతలో వాంకిడి, జైనూర్, కెరమెరి, లింగాపూర్, సిర్పూర్ యూ, 113 జీపీలకు 2వ విడతలో బెజ్జూర్, చింతలమనే పల్లి, దహెగాం, కౌటాల, పెంచికల్పెట్, సిర్పూర్ టీ, 108 జీపీలకు 3వ విడతలో కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి మండలాల వారీగా ఎన్నికలు జరగనున్నాయి.