జిందాల్ కార్మికులకు భరోసా ఇచ్చిన శ్రీ భారత్ , కోళ్ల లలితకుమారి

జిందాల్ కార్మికులకు భరోసా ఇచ్చిన శ్రీ భారత్ , కోళ్ల లలితకుమారి

VZM: కొత్తవలస జిందాల్ కార్మికులకి సంఘీభావం తెలిపిన టీడీపీ పార్టీ ఎంపీ మతుకుమల్లి శ్రీ భరత్ మరియు శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, కార్మికుల ఉపాధిని వెంటనే కాపాడాలి అంటూ గత 30 రోజులుగా జిందాల్ ఎంప్లాయిస్ మరియు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్స్ వారు లాకౌట్‌ని ఎత్తివేయాలని చేస్తున్న ధర్నాలో కార్మికులని కలిసి భరోసా ఇచ్చారు.