మొక్కలు నాటిన ఎమ్మెల్యే నల్లమిల్లి

మొక్కలు నాటిన ఎమ్మెల్యే నల్లమిల్లి

తూ.గో: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి జడ్పీ ఉన్నత పాఠశాలలో మిషన్ హరితాంధ్రప్రదేశ్, వన మహోత్సవం కార్యక్రమాన్ని శుక్రవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు.