నేడు సోమశిలలో స్పీడ్ బోట్ ప్రారంభం

నేడు సోమశిలలో స్పీడ్ బోట్ ప్రారంభం

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని ప్రసిద్ధ పర్యటక ప్రాంతం సోమశిల శ్రీశైలం తిరుగు జలాలలో నేడు స్పీడ్ బోటును ప్రారంభించనున్నారు. రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యాటకుల కోసం ఒక స్పీడ్ బోట్‌ను మంజూరు చేయించారు. నేడు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని టూరిజం శాఖ అధికారులు బోట్‌ను ప్రారంభించనున్నారు.