ప్రమాదాల నివారణకు అవగాహన

SKLM: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా నేడు నరసన్నపేట మండల కేంద్రంలో పలు అపార్ట్‌మెంటల్లో అవగాహన కార్యక్రమం జరిగింది. గృహిణులు పనుల్లో నిమగ్నమైనప్పుడు ఆకస్మాతుగా గ్యాస్ లీకైయితే ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఫైర్ ఆఫీసర్ వరహాలు వివరించారు. గ్యాస్ వినియోగంలో అప్రమత్తం అవసరమని చెప్పారు.