వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లా వ్యాప్తంగా ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
★ ఎనుమాముల మార్కెట్‌లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అదనపు కలెక్టర్ సంధ్యారాణి
★ ప్రజావాణిలో ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించిన కలెక్టర్ సత్యశారద
★ తీగరాజుపల్లి SRSP కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహాం లభ్యం