'ఉస్మానియా యూనివర్సిటీ మూతపడే పరిస్థితికి వచ్చింది'

'ఉస్మానియా యూనివర్సిటీ మూతపడే పరిస్థితికి వచ్చింది'

RR: విద్యార్థులకు గత ప్రభుత్వం సరైన ఆహారం అందించలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో మాట్లాడుతూ.. విద్యారంగాన్ని గత ప్రభుత్వం వ్యాపారంగా మార్చుకుందని, కొత్త నియామకాలను గత ప్రభుత్వం నియమించలేదన్నారు. గొప్ప చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ మూతపడే పరిస్థితికి వచ్చిందన్నారు.