ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్న పోలీసులు

ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్న పోలీసులు

VZM: గజపతినగరం మండలం ఎన్జీఆర్.పురం గ్రామానికి చెందిన ఇడదల గణపతి, కేఎస్ఆర్.పురం గ్రామానికి చెందిన మీసాల లక్ష్మణ్ నాయుడు ట్రాక్టర్లతో ఇసుక తీసుకుని వెళుతుండగా పట్టుకున్నట్లు ఎస్‌ఐ కిరణ్ కుమార్ నాయుడు మంగళవారం తెలిపారు. ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్‌ను, డ్రైవర్లను ఎమ్మార్వో దగ్గర హాజరుపరచగా ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున ఫైన్ విధించారన్నారు.