VIDEO: 'ప్రధాన్, కొలాం, థోటిలకు 100 శాతం ఇందిరమ్మ ఇల్లు'

VIDEO: 'ప్రధాన్, కొలాం, థోటిలకు 100 శాతం ఇందిరమ్మ ఇల్లు'

ADB: గిరిజన ప్రధాన్, కొలాం, థోటిలకు 100 శాతం ఇందిరమ్మ ఇల్లు కల్పిస్తామని హోసింగ్ DE భగవంతరావు అన్నారు. సోమవారం నార్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 99 రోజుల 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'పై సమావేశం నిర్వహించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేయాలని అధికారులు, సర్పంచులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో AE రాకేష్, తహసీల్దార్ రాజలింగు ఉన్నారు.