RTC కార్మికులు ఆత్మబలిదానాలు చేసుకోవద్దు: మంత్రి

RTC కార్మికులు ఆత్మబలిదానాలు చేసుకోవద్దు: మంత్రి

TG: నర్సంపేట డిపోకు చెందిన RTC డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసి, చికిత్స పొందుతూ మరణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో RTC కార్మికులు ఎవరూ ఆత్మబలిదానాలు చేసుకోవద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. ఉద్యమంలో కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నామని గుర్తుచేసిన ఆయన.. RTC కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10 వేల కోట్లు చెల్లించిందని పేర్కొన్నారు.