'దివ్యాంగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టండి'

'దివ్యాంగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టండి'

SKLM: శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం దివ్యాంగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆధ్వర్యంలో అధికారులు దివ్యాంగుల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. పెన్షన్లు, సదరం ధ్రువీకరణ పత్రాలు, ట్రై సైకిల్ కోసం పలువురు వినతులు  సమర్పించారు. ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.