గన్ కల్చర్‌కు మూలం కేటీఆరే: తుమ్మల

గన్ కల్చర్‌కు మూలం కేటీఆరే: తుమ్మల

TG: రాష్ట్రంలో డ్రగ్, గన్ కల్చర్‌కు మూలం కేటీఆరే అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన వాగ్ధానాలు, లక్షలాది కోట్ల బాకీల సంగతి ఏంటని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తుమ్మల.. 20 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కొనసాగిస్తోందని తెలిపారు. బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.