రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ

రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 'ఆపరేషన్ సింధూర్' పేరుతో భారత త్రివిధ దళాలు పాక్, POKలో తొమ్మిది ఉగ్ర స్థావరాలపై చేసిన మెరుపు దాడుల గురించి రాష్ట్రపతికి వివరించారు. అలాగే భద్రత పరంగా భారత్ తీసుకున్న రక్షణ చర్యలను కూడా ఆమెకు తెలియజేశారు.