నాగార్జునసాగర్ 26 గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్ 26 గేట్లు ఎత్తివేత

TG: నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు ప్రాజెక్ట్ 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3,25,087 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 589.40 అడుగులుగా ఉంది.