చుక్కా రామయ్యకు శుభాకాంక్షలు తెలిపిన KTR

చుక్కా రామయ్యకు శుభాకాంక్షలు తెలిపిన KTR

జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ప్రముఖ విద్యావేత్త, ‘ఐఐటీ రామయ్య’గా పేరుగాంచిన చుక్కా రామయ్య 100వ జన్మదిన సందర్భంగా గురువారం ఆయన నివాసానికి మాజీ మంత్రి కేటీఆర్ వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. విద్యా ప్రదాత, తెలంగాణ పోరాటంలో, రాజకీయాల్లో దిక్సూచిగా తనదైన పాత్ర పోషించిన చుక్క రామయ్య 100వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం మనందరికి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.