VIDEO: 'ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి'

VIDEO: 'ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి'

SRCL: ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ''అరైవ్-అలైవ్'' రోడ్డు భద్రత వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి గితే, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం అందరితో ప్రతిజ్ఞ చేయించారు.