నూజివీడు: పంచాయతీల పాలనపై దృష్టి పెట్టాలి

నూజివీడు: పంచాయతీల పాలనపై దృష్టి పెట్టాలి

కృష్ణా: నూజివీడు డివిజన్ పరిధిలోని గ్రామాల్లో పంచాయతీ పాలనపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి కే. అనురాధ ఆదేశించారు. గురువారం నూజివీడు ఎండిఓ ఆఫీస్ ప్రాంగణంలో గల వెలుగు కార్యాలయంలో పంచాయతీ అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఆమె నిర్వహించారు. పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, ఇతర అంశాలపై ఆమె సమీక్షించారు.