మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ గ్లోబల్ సమ్మిట్‌లో సోలార్ సైకిల్‌ను నడిపిన మంత్రి పొన్నం ప్రభాకర్
★ మొదటి విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: SP డీవీ శ్రీనివాసు రావు
★ జిల్లాలో స్థానిక ఎన్నికల రోజుల్లో స్థానిక సెలవులు: కలెక్టర్ రాహుల్ రాజ్
★ కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన డీఆర్‌వో భుజంగరావు