BREAKING: ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సవాల్

TG: ప్రభుత్వానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వే మాత్రమే చేసిందని తెలిపారు. ఏ సర్క్యులర్ చూసినా సర్వే అని మాత్రమే ఉంటుందని అన్నారు. ఆ సర్వే కూడా తూతూ మంత్రంగా చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ సర్వేపై చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు.