మార్కెట్‌లోకి కొత్త హీటెడ్ ఫుట్‌వేర్
చలికాలంలో పాదాలను వెచ్చగా ఉంచేందుకు ప్రత్యేకంగా రూపొందించిన హీటెడ్ షూస్, స్లిప్పర్స్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. వీటిలోని హీటింగ్ ప్యాడ్స్ రీచార్జ్‌బుల్ బ్యాటరీలతో పనిచేస్తాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 4-5 గంటల వరకు వేడి ఇస్తాయి. షూస్‌లో టెంపరేచర్ కంట్రోల్ బటన్లు ఉండటంతో వినియోగదారులు తమకు కావాల్సినంత వేడిని సెట్ చేసుకోవచ్చు.