నిడమానూరు విద్యార్థినికి మెరిట్ సర్టిఫికెట్

నిడమానూరు విద్యార్థినికి మెరిట్ సర్టిఫికెట్

కృష్ణా: గన్నవరం నియోజకవర్గ స్థాయిలో జరిగిన మాక్ అసెంబ్లీలో నిడమానూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని పీ. చరితకు రెండవ స్థానం విజేతగా నిలిచింది. ఈ మేరకు చరితకు బుధవారం కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ చేతుల మీదుగా మెరిట్ సర్టిఫికెట్ లభించింది. విద్యార్థినిని అభినందించడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి హర్షం వ్యక్తం చేశారు.