ఉమ్మడి విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ పద్మనాభంలో అదుపుతప్పి పొదల్లోకి దూసుకుపోయిన పాఠశాల బస్సు
➢ కంచరపాలెం డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మద్యం మత్తులో ఎస్సై శ్రీనివాస్‌పై దాడి
➢ సీతమ్మధారలో మూగ బాలికపై ఇద్దరు కామాంధులు అత్యాచారం
➢ అనకాపల్లి కలెక్టరేట్‌లో నేడు PGRS
➢ పాడేరు ఐటీడీఏ పీవోగా తిరుమణి శ్రీపూజ