అందాల పోటీలను ప్రతిఘటిద్దాం: ఐద్వా

అందాల పోటీలను ప్రతిఘటిద్దాం: ఐద్వా

BHNG: స్త్రీల ఆత్మ గౌరవాన్ని బంగపరిచే అందాల పోటీలను ప్రతిఘటించాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ పిలుపునిచ్చారు. మంగళవారం ఐద్వా సభ్యత్వ క్యాంపెయినను వలిగొండ పట్టణంలో నిర్వహించి మాట్లాడుతూ.. 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో గొప్పగా ప్రారంభం చేస్తున్నామని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్లు ఏ రకంగా ఖర్చు చేస్తుందన్నారు.