మెగా జాబ్ మేళా వేదిక మార్పు

WGL: వరంగల్, హన్మకొండ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా వేదిక మార్చానట్లు నిర్వహకులు తెలిపారు. ముందుగా రాధాకృష్ణ గార్డెన్‌లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించినప్పటికీ.. పార్కింగ్ సమస్యల వలన పోచమ్మ మైదాన్‌లోని అబ్నుస్ ఫంక్షన్ హాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 12న మంగళవారం ఉదయం 10గంటల నుంచి జాబ్ మేళాను రావాలని తెలిపారు.