గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

GNTR: కాజా గ్రామ పరిధిలోని గుంటూరు ఛానల్ కాలువలో దొడ్డక రాంబాబు(45) గురువారం గల్లంతైన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం రాంబాబు మృతదేహాన్ని నంబూరు వద్ద కాలువలో గుర్తించినట్లు ఎస్సై వెంకట్ చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.