కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో ఏడుగురిపై కేసు నమోదు

కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో ఏడుగురిపై కేసు నమోదు

NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని బోయ రవికుమార్‌పై అదే గ్రామానికి చెందిన వెంకటేష్ మరో ఆరుగురు కలిసి దాడి చేసినట్లు కొలిమిగుండ్ల పోలీసులు శుక్రవారం తెలిపారు. బోయ రవికుమార్ తన షాపు వద్ద ఉండగా పాతకక్షలు మనసులో పెట్టుకొని బోయ వెంకటేష్‌తో పాటు మరో ఆరుగురు కలిసి దాడి చేశారు. రవికుమార్ చిన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు.