'విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించుకోవాలి'

'విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించుకోవాలి'

SRPT: విద్యార్థులు మంచి ఆలోచన దృక్పథాన్ని అలవరసుకోవాలని, చదువుతో పాటు వారి ఎదుగుదలకు ప్రతిభా పాఠవ పరీక్షలతో పాటు శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించుకోవాలని ఎంఈవో ఉపేందర్ కోరారు. ఇవ్వాళ నడిగూడెం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్‌లో జన విజ్ఞాన వేదిక సూర్యాపేట జిల్లా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి ప్రతిభ పాటల పరీక్షల సంబరాలు ప్రారంభించారు.