పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
JGL: జగిత్యాల పట్టణంలోని 38వ వార్డులో 30 లక్షల సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు, 37వ వార్డులో 10 లక్షల డ్రైన్ స్లాబ్ నిర్మాణ పనులకు ఎమ్మె ల్యే డా. సంజయ్ కుమార్ గురువారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ ఛైర్మన్ గిరి నాగభూషణం,మాజీ వైస్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్, డీఈ ఆనంద్, ఏఈ అనిల్, మాజీ కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు.