కార్వేటినగరంలో వాహనాల తనిఖీలు

కార్వేటినగరంలో వాహనాల తనిఖీలు

CTR: కార్వేటినగరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై తేజస్విని వాహనాల తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తున్నారో లేదో అని ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై మోటార్ వెహికల్ (MV) కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు.