'కళింగ వైశ్యుల సేవానిరతి అందరికీ ఆదర్శప్రాయం'

'కళింగ వైశ్యుల సేవానిరతి అందరికీ ఆదర్శప్రాయం'

PPM: కళింగ వైశ్యులు నిర్వహిస్తున్న ఆర్థిక, సామాజిక, ఆధ్యాత్మిక సేవలు అందరికీ ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. ఆదివారం పార్వతీపురం మండల శివారులలోని సీతారాంపురం మామిడి తోటలో జరిగిన కళింగ వైశ్యుల వన సమారాధనకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వారికీ ఏ అవసరం ఉన్న ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామన్నారు.