VIDEO: ఆలయాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంది: MLA

VIDEO: ఆలయాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంది: MLA

BHPL: రేగొండ(M) కొడవటంచలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఆదివారం MLA గండ్ర సత్యనారాయణ రావు, సింగరేణి సీఎండీ బలరాం దర్శించుకున్నారు. రూ.12 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, రెండు-మూడు నెలల్లో పూర్తి చేసి CM రేవంత్ రెడ్డిని పునఃప్రారంభానికి ఆహ్వానిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు.