సుందరాపురం సర్పంచ్‌గా భారతి
RR: కేశంపేట మండల పరిధిలోని 29 గ్రామపంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సుందరాపురం సర్పంచ్‌గా భారతి విజయం సాధించారు. తనపై నమ్మకంతో ఓటు వేసి మెజారిటీతో గెలిపించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీంతో గ్రామంలో టపాసులు పేల్చి అంబరాన్నంటేలా సంబరాలు నిర్వహించారు.