VIDEO: 'పీపీపీ విధానానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ పూర్తి'

VIDEO: 'పీపీపీ విధానానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ పూర్తి'

KRNL: మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం ముగిసింది. ఆలూరు నియోజకవర్గంలో మొత్తం 60వేల సంతకాల పత్రాలు సిద్ధమయ్యాయని, వీటిని ఇవాళ కర్నూలు పార్టీ కార్యాలయానికి తరలిస్తున్నామని ఆలూరు MLA వీరుపాక్షి తెలిపారు. ప్రజల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమం ప్రభుత్వం నిర్ణయాన్ని పునర్ పరిశీలించేలా చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.