VIDEO: బెల్ట్ షాపుపై పోలీసుల దాడులు

VIDEO: బెల్ట్ షాపుపై పోలీసుల దాడులు

ప్రకాశం: కంభంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బెల్ట్ షాపుపై ప్రోహిబిషన్, ఎక్సైజ్ సీఐ కొండారెడ్డి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఊస శ్రీకాంత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని వద్ద నుంచి 10 (180 ఎంఎల్) బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ తెలిపారు. మండలంలో ఎవరైనా ఆ సాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆయన పేర్కొన్నారు.