ఎంపీ నేటి పర్యటన వివరాలు

ఎంపీ నేటి పర్యటన వివరాలు

VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు జిల్లా TDP కార్యాలయం ( అశోక్ బంగ్లా )లో ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని ఎంపీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపాయి. సాయంత్రం 6కు ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారన్నారు. అనంతరం దేరసాం గ్రామం వేదికగా పార్టీ శ్రేణులతో క్యాడర్ మీటింగ్ నిర్వహిస్తారని పేర్కొన్నారు.