'ఎద్దుల బండ్ల ద్వారా అక్రమ ఇసుక రవాణా'

'ఎద్దుల బండ్ల ద్వారా అక్రమ ఇసుక రవాణా'

KMM: మధిర పట్టణంలో ఎద్దుల బండ్లతో అక్రమ ఇసుక దందా కొనసాగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎద్దుల బండ్ల ద్వారా ఇసుకను తీసుకొచ్చి ఆ తరువాత ట్రాక్టర్‌లో లోడ్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని చెప్పారు. మధిరలో అక్రమ ఇసుక దందా జరుగుతున్న అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని కోరారు.