మందస ఎస్సైగా కృష్ణ ప్రసాద్ నియామకం

మందస  ఎస్సైగా కృష్ణ ప్రసాద్ నియామకం

SKLM: మందస ఎస్ఐగా కె. కృష్ణ ప్రసాద్ నియమించబడ్డారు. శ్రీకాకుళం సిసిఎస్ పోలీస్ స్టేషన్ నుండి ఈయనను నియమిస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులను విడుదల చేసింది. గతంలో మందస ఎస్ఐగా బాధ్యతలు నిర్వహించిన ఖాదర్ బాషా సస్పెండ్ కాబడిన విషయం తెలిసిందే. కాగా సుమారు నెలన్నర కాలం అనంతరం మందసకు కె. కృష్ణ ప్రసాద్‌ను ఎస్సైగా పోలీస్ శాఖ నియమించింది.