VIDEO: వరద ఉధృతి.. మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి!

HYD: గ్రేటర్ పరిధి, కార్పొరేషన్లు మున్సిపాలిటీలలో భారీ వరద ఉధృతి ధాటికి పలుచోట్ల మ్యాన్ హోల్స్ తెరవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మణికొండ లాంటి ప్రాంతాల్లో వర్షం బీభత్సంగా కురుస్తుంది. దీంతో వరద ఉధృతి తగ్గేందుకు మ్యాన్ హోల్స్ ఓపెన్ చేస్తున్నారు. తగ్గిన కొద్దిసేపటికి క్లోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.