రేషన్ సరుకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ELR: టీ.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో మొంథా తుఫాన్ ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న మత్స్యకార కుటుంబాలకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు రేషన్ సరుకులను బుధవారం పంపిణీ చేశారు. తుఫాన్ ప్రభావం వల్ల మత్స్యకార కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.