సూళ్లూరుపేటలో టీడీపీ కార్యకర్తల సమీక్షా సమావేశం
TPT: సూళ్లూరుపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన కార్యకర్తల సమీక్షా సమావేశంలో తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇంఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మీతో పాటు ఇతర నాయకులు కూడా హాజరయ్యారు.