అమ్మవారిని దర్శించిన కేంద్రమంత్రి

SKLM: ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాతపట్నం నీలమని అమ్మవారిని గురువారం కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు దేవాదాయ శాఖ ఘనంగా స్వాగతం పలికారు. ఇందులో ఆయనతో పాటు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, కార్యనిర్వహణ అధికారి వాసుదేవరావు పలువురు నేతలు అధికారులు పాల్గొన్నారు.